మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Sudarshana Ashtakam – శ్రీ సుదర్శన అష్టకం
ప్రతిభటశ్రేణిభీషణ వరగుణస్తోమభూషణ
జనిభయస్థానతారణ జగదవస్థానకారణ |
నిఖిలదుష్కర్మకర్శన నిగమసద్ధర్మదర్శన
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 1 ||
శుభజగద్రూపమండన సురజనత్రాసఖండన
శతమఖబ్రహ్మవందిత శతపథబ్రహ్మనందిత |
ప్రథితవిద్వత్సపక్షిత భజదహిర్బుధ్న్యలక్షిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 2 ||
స్ఫుటతటిజ్జాలపింజర పృథుతరజ్వాలపంజర
పరిగతప్రత్నవిగ్రహ పటుతరప్రజ్ఞదుర్గ్రహ | [పరిమిత]
ప్రహరణగ్రామమండిత పరిజనత్రాణపండిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 3 ||
నిజపదప్రీతసద్గణ నిరుపధిస్ఫీతషడ్గుణ
నిగమనిర్వ్యూఢవైభవ నిజపరవ్యూహవైభవ |
హరిహయద్వేషిదారణ హరపురప్లోషకారణ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 4 ||
దనుజవిస్తారకర్తన జనితమిస్రావికర్తన
దనుజవిద్యానికర్తన భజదవిద్యానివర్తన |
అమరదృష్టస్వవిక్రమ సమరజుష్టభ్రమిక్రమ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 5 ||
ప్రతిముఖాలీఢబంధుర పృథుమహాహేతిదంతుర
వికటమాయాబహిష్కృత వివిధమాలాపరిష్కృత |
స్థిరమహాయంత్రతంత్రిత దృఢదయాతంత్రయంత్రిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 6 ||
మహితసంపత్సదక్షర విహితసంపత్షడక్షర
షడరచక్రప్రతిష్ఠిత సకలతత్త్వప్రతిష్ఠిత |
వివిధసంకల్పకల్పక విబుధసంకల్పకల్పక
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 7 ||
భువననేతస్త్రయీమయ సవనతేజస్త్రయీమయ
నిరవధిస్వాదుచిన్మయ నిఖిలశక్తే జగన్మయ |
అమితవిశ్వక్రియామయ శమితవిష్వగ్భయామయ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || 8 ||
ద్విచతుష్కమిదం ప్రభూతసారం
పఠతాం వేంకటనాయకప్రణీతమ్ |
విషమేఽపి మనోరథః ప్రధావన్
న విహన్యేత రథాంగధుర్యగుప్తః || 9 ||
ఇతి శ్రీ వేదాంతాచార్యస్య కృతిషు శ్రీ సుదర్శనాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.